రంగస్థలం లేటెస్ట్ కలెక్షన్స్, చిట్టిబాబు వీరబాదుడు బాదుతున్నాడు!

రామ్ చరణ్ గత సినిమా 'ధృవ' ఓవరాల్ కలెక్షన్లను రంగస్థలం ఒక్కరోజులో దాటేయ్యడం విశేషం. రంగస్థలం మార్చి 30న విడుదలై కేవలం రెండు వారాల్లోనే టాలీవుడ్ నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్దలు కొట్టి అందరిని ఆచ్చార్యానికి గురిచేసింది.

చరణ్ బాదుడు

చరణ్ బాదుడు

చిట్టిబాబు బాక్సాఫీస్ రికార్డులను వినపడేటట్టు కాదు.. చరిత్రలో కనబడేటట్టు వీరబాదుడు బాదుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత జోడీగా వచ్చిన 'రంగస్థలం' సినిమా మార్చి 30న విడుదలై కేవలం రెండు వారాల్లోనే టాలీవుడ్ నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్దలు కొట్టి అందరిని ఆచ్చార్యానికి గురిచేసింది.

జోరు కొనసాగుతోంది.

జోరు కొనసాగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా యుఎస్ లో నాన్ బాహుబలి రికార్డుని సొంతం చేసుకుంది. తాజా సమాచారం మేరకు ఇప్పటి వరకు 3.5 మిలియన్లను ఈ సినిమా చేరుకుందని. సినిమా విడుదలై మూడు వారాలు దాటుతున్న ఇంకా చాలా వరుకు థియేటర్స్ లో ఈ సినిమా జోరు కొనసాగుతోంది.

ద్రువను క్రాస్ చేసింది

ద్రువను క్రాస్ చేసింది

రామ్ చరణ్ గత సినిమా ‘ధృవ' ఓవరాల్ కలెక్షన్లను రంగస్థలం ఒక్కరోజులో దాటేయ్యడం విశేషం. ఈ మూవీ వసూళ్ళు ఇంకెంత దూరం వెలుతాయో చెప్పడం కష్టం అంటున్నారు కొందరు విశ్లేషకులు.

రామ్ చరణ్ కు హయ్యెస్ట్ కలెక్షన్స్

రామ్ చరణ్ కు హయ్యెస్ట్ కలెక్షన్స్

ప్రకాశ్‌రాజ్, జగపతిబాబు, ఆది పినిశెట్టి, నరేష్, అనసూయ, ప్రధాన పాత్రధారులుగా, పూజా హెగ్డే ఐటెం సాంగ్ లో మెరిసిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. చరణ్ కెరీర్ లోనే హయ్యస్ట్ కలెక్షన్లు సాధించే సినిమాగా రంగస్థలం నిలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X