రవితేజ ‘పవర్’ నైజాం రికార్డు

By Bojja Kumar

హైదరాబాద్: మాస్ మహరాజ రవితేజ నటించిన ‘పవర్' మూవీ నైజాం ఏరియాలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. పది రోజుల్లో ఈ చిత్రం ఇక్కడ రూ. 7.28 కోట్లు వసూలు చేసింది. రవితేజ ఇప్పటి వరకు నటించిన సినిమాలతో పోలిస్తే నైజాంలో ఇదే అత్యధిక వసూళ్లు. ‘ఆగడు' చిత్రానికి మిక్డ్స్ రెస్పాన్స్ రావడం ఈ చిత్రానికి కలిసొస్తోంది.

‘పవర్' సినిమా స్టోరీ పరంగా కొత్తదనం లేక పోయినా... ఇప్పటికే వచ్చిన సినిమాల స్టోరీలను కలిపి ఈ చిత్రం స్టోరీ రెడీ చేసుకున్నట్లు అనిపించినా......కామెడీ, యాక్షన్ కలగలిపి వినోదాత్మకంగా చిత్రాన్ని తెరకెక్కించడం సినిమా కలిసొస్తోంది. సినిమాకు వెళ్లిన ప్రేక్షకుల నుండి ఫర్వాలేదనే ఫీడ్ బ్యాక్ వస్తుండటంతో దర్శక నిర్మాతలు ఆనందంగా ఉన్నారు.

Ravi Teja creates a record

ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ముఖేష్ రిషి, సంపత్ రాజ్, అజయ్, సురేఖావాణి, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మాజీ, జీవా, సుబ్బరాజు, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, జయలక్ష్మి, వినయ్ ప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్. థమన్, సినిమాటోగ్రఫీ: జయనన్ విన్సెంట్, మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతం రాజు, స్క్రీన్ ప్లే: కె. చక్రవర్తి, మోహన్ కృష్ణ, ఆర్ట్: బ్రహ్మకడలి, మాటలు: కోన వెంకట్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జె.బి.కృష్ణ, చీఫ్ కోడైరెక్టర్: ఎస్.సురేష్ కుమార్, నిర్మాత: రాక్ లైన్ వెంకటేష్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర(బాబీ).

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X