క్రాక్ డిజిటల్ రైట్స్.. మాస్ రాజా సత్తా ఏంటో మరోసారి రుజువయ్యింది

సంక్రాంతి పండగ సమయంలో టాలీవుడ్ లో ఎలాంటి సినిమాలు వచ్చినా కూడా మినిమమ్ వసూళ్లను అంసుకోవడం కాయం. కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి. ఇక క్రాక్ సినిమాతో హిట్ టాక్ అందుకొని మళ్ళీ తన మార్కెట్ ను బిలబెట్టుకున్న మాస్ రాజా డిజిటల్ రైట్స్ అందుకోవడంలో కూడా సత్తా చాటాడు.

Recommended Video

Ravi Teja Krack Movie To Enter Profit Zone Soon
సమస్యలను దాటుకుంటూ..

సమస్యలను దాటుకుంటూ..

క్రాక్ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అసలే కరోనా టైమ్ పైగా ఆర్థిక ఇబ్బందుల వలన సినిమా ఆలస్యంగా విడుదల అవ్వడం. మరోవైపు 50% ఆక్యుపెన్సీతో నడిచే థియేటర్స్. ఈ సమస్యల్లో సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయిరా దేవుడా అని అనుకుంటున్న తరుణంలో క్రాక్ కొట్టిన హిట్టు మామూలుగా లేదు.

లాభాలు ఎంతంటే..

లాభాలు ఎంతంటే..

సినిమాకు మొదటిరోజే మాస్ రాజా అభిమానుల నుంచి హై వోల్టేజ్ టాక్ వచ్చేసింది. అక్కడి నుంచి ఏ మాత్రం తగ్గకుండా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ అందుకుంటూ రవితేజ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. ఇప్పటికే పెట్టిన పెట్టుబడులను వెనెక్కి తెచ్చిన మాస్ రాజా 40% శాతానికి పైగా లాభాలతో ముందుకు సాగుతున్నాడు.

మొదట్లో..ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు

మొదట్లో..ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు

ఇక సినిమాకు సంబంధించిన డిజిటల్ రిలీజ్ గురించి గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నెలలోనే సినిమా ఆహా యాప్ లో విడుదల అయ్యే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. మొదట్లో సినిమా డిజిటల్ హక్కులపై పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు. ఇక ఫైనల్ గా ఆహా యాప్ సొంతం చేసుకుంది.

డిజిటల్ రైట్స్.. అసలు ధర ఇదే

డిజిటల్ రైట్స్.. అసలు ధర ఇదే

కానీ నిర్మాత అల్లు అరవింద్ ముందే సినిమా రిజల్ట్ ను ఉహించేశారు. అసలైతే ఆహా యాప్ లోనే డైరెక్ట్ గా రిలీజ్ చేయనున్నట్లు టాక్ వచ్చింది. కానీ దర్శకుడు మొండిపట్టుతో థియేటర్స్ లో రిలీజ్ చేయించి సక్సెస్ అయ్యాడు. ఇక సినిమా డిజిటల్ రైట్స్ 8.20కోట్లని తెలుస్తోంది. మొదట కేవలం 6కోట్ల ధర పలికినట్లు టాక్ వచ్చింది. కానీ ఇదే అసలైన రేట్ అని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X