రవితేజ మిరపకాయ చిత్రం రికార్డు కలెక్షన్స్ ...డిటేల్స్

By Srikanya

రెండు వారాల్లోనే 25 కోట్ల 4 లక్షల 40 వేలు షేర్ సాధించి మూడో వారంలో కూడా ఆల్ సెంటర్స్ ఆల్ ధియేటర్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది అని మిరపకాయ చిత్రం కలెక్షన్స్ గురించి నిర్మాత రమేష్ పుప్పాల చెప్తున్నారు. సంక్రాంతికి విడుదలైన మిరపకాయ చిత్రం రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం చాలా ఆనందంగా వుంది ఆయన చెప్తున్నారు. అంతేగాక ఈ చిత్రం రెండు వారాల కలెక్షన్స్ ని మీడియాకు తెలియచేసారు.

నైజాం - 6,75,23,000
సీడెడ్ - 4,30,04,000
కృష్ణా - 1,40,00,000
గుంటూరు - 2,01,00,000
నెల్లూరు - 92,00,000
వైజాగ్ - 2,10,08,000
ఈస్ట్ - 1,60,20,000
వెస్ట్ - 1,30,15,000
ఓవర్సీస్ - 2,40,60,000
కర్నాటక - 1,64,25,000
ఒరిస్సా - 28,85,000
తమిళనాడు - 32,00,000
మొత్తం - 25,04,40,000

హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మించారు. మిరపకాయ్ విజయోత్సాహంతో త్వరలో ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై ద్వితీయ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆయన తెలియచేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X