'గబ్బర్ సింగ్' ఖరారైన స్క్రీన్స్ కౌంట్
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ రేపు భారీ ఎత్తున విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 980 స్క్రీన్స్ లలో విడుదల అవుతన్నట్లు ట్రేడ్ సమాచారం. అందులో ఎ.పి లోనే 720 స్క్రీన్స్ ఉన్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పక్కా మాస్ ఎంటర్టనర్ కావటంతో గ్యారెంటీగా మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.
ఆ స్కీన్స్ ఏరియా వైజ్ లెక్కలు..
నైజాం : 230
వైజాగ్ : 60
ఈస్ట్ గోదావరి : 65
వెస్ట్ గోదావరి : 50
కృష్ణా : 75
గుంటూరు : 65
నెల్లూరు : 35
సీడెడ్ : 140
మొత్తం ఏపీలో... : 720
కర్ణాటక: 70
మిగలిన ఇండియా : 70
మొత్తం మన దేశంలో టోటల్ : 860
ప్రపంచవ్యాప్తంగా మొత్తం 980 స్క్రీన్స్ విడుదల అవుతన్నట్లు సమాచారం.
బ్యానర్: పరమేశ్వర ఆర్ట్స్
నటీనటులు: పవన్ కళ్యాణ్, శృతి హాసన్, మలైకా అరోరా, అభిమన్యుసింగ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాశ్, మాస్టర్ నాగన్ తదితరులు
ఫొటోగ్రఫీ: జైనన్ విన్సెంట్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఎడిటింగ్: గౌతంరాజు
సమర్పణ: శివబాబు.
నిర్మాత: బండ్ల గణేశ్


Click it and Unblock the Notifications











