కిక్,మిత్రుడు పొజీషన్(ట్రేడ్ టాక్)

ఇవన్నీ ఇలా ఉంటే బాల్య వివాహాలపై దుర్గి వచ్చింది. కానీ ఇప్పుడా ఆచారాలు ఎక్కడ అమలు అవుతున్నాయనే సందేహం ప్రేక్షుకులను పీకటం తో ఓపినింగ్స్ మరీ నీరసంగా ఉన్నాయి. సూర్య,తమన్నా కాంబినేషన్లో తమిళ డబ్బింగ్ చిత్రం వీడొక్కడే చిత్రం రిలీజ్ అయ్యింది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక శుక్రవారం రిలీజయిన కిక్ చిత్రం రవితేజ,సురేంద్రరెడ్డి క్రేజ్ తో మంచి ఓపినింగ్స్ సంపాదించుకుంది. అయితే సెకెండాఫ్ సినిమా బాగోపోవటం సినిమాకు కొంత దెబ్బగా మారే అవకాశం ఉందంటున్నారు. అయితే వేసవి సెలవలు, ఏ చిత్రాలు పోటీకి లేకపోవటం ఉన్నంతలో కొంత రక్షించే అంశం.
kick mitrudu iliyana priyamani mahadev raviteja balakrishana surendrareddy rajamouli atanokkade vakkamtam vamsi atidi asok


Click it and Unblock the Notifications