Kantara Telugu Collections: సగానికి సగం డౌన్.. కానీ, అప్పుడే అన్ని కోట్లు.. లాభమెంతో తెలిస్తే షాకే!
ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు సినిమా స్థాయి ఏ రేంజ్‌కు ఎదిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా మన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఫలితంగా వేరే భాషల్లో వచ్చిన చిత్రాలను కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇలా ఈ మధ్య కాలంలోనే ఎన్నో సినిమాలు మన దగ్గర సందడి చేశాయి. ఈ క్రమంలోనే ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'కాంతార'. వినూత్నమైన కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రానికి భారీ స్పందన వస్తోంది. ఫలితంగా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో 'కాంతార' 11 రోజుల రిపోర్టు మీకోసం!

kantara rishab shetty kishore sapthami gowda kantara movie collections kantara business కాంతార రిషబ్ శెట్టి కిశోర్ సప్తమి గౌడ కాంతార మూవీ కలెక్షన్లు కాంతార బాక్సాఫీస్


Click it and Unblock the Notifications