RX 100 కలెక్షన్ల కుంభవృష్టి.. పది రోజుల కలెక్షన్లు ఇవే..

By Rajababu

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన RX 100 చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నమోదైన సంగతి తెలిసిందే. గత పదిరోజులుగా కలెక్షన్ల కనకవర్షం కురిపిస్తున్నది. నైజాం, ఆంధ్రా, సీడెడ్‌లో వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాంలో రూ.4,26,08,342, సీడెడ్‌లో 1,07,20,230, వైజాగ్‌లో 97,62,737, గుంటూరులో 55,30,491, తూర్పు గోదావరిలో 68,31,592, పశ్చిమ గోదావరి జిల్లాలో 52,65,314, కృష్ణా జిల్లాలో 55,90,706, నెల్లూరు జిల్లాలో 21,13,530 రూపాయల కలెక్షన్లను ఆర్ఎక్స్ 100 సాధించింది. చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయం సాధించిన RX 100 గత పదిరోజుల్లో మొత్తంగా రూ. 8,84,22,942 కోట్ల వసూళ్లను కలెక్ట్ చేసింది.

RX 100 Collections: Ajay Bhupathi movie strong at Box office

ఇంటెన్సివ్ లవ్‌స్టోరిగా తెరకెక్కిన RX 100 చిత్రంలో కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో, హీరోయిన్లుగా నటించారు. రావు రమేష్, సింధూరపువ్వు రాంకీ కీలకపాత్రల్లో కనిపించారు. జూలై 12న రిలీజైన ఈ చిత్రం తొలి ఆట నుంచి భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X