twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Salman Khan's Radhe overseas collection..బాక్సాఫీస్ వద్ద భారీగా బొక్క.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే!

    |

    బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ ప్రతీ ఈద్‌ రోజున అభిమానులను తన సినిమాతో పలకరించడం సంప్రదాయంగాను, సెంటిమెంట్‌గాను మారింది. కోవిడ్ పరిస్థితులను కూడా పక్కన పెట్టేసి సల్మాన్ ఖాన్ తాను నటించిన రాధే చిత్రాన్ని మే 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. భారత్‌లో కోవిడ్ పరిస్థితుల కారణంగా థియేట్రికల్ రిలీజ్ ఆగిపోయింది. కానీ ఓవర్సీస్‌లో రిలీజైన ఈ చిత్రం ఏ మేరకు కలెక్షన్లు సాధించిందంటే...

    ఎద అందాలతో మరింత హాట్‌గా తేజస్వి మదివాడ.. అదిరిపోయేలా శృంగారం ఒలకబోస్తూ..

    45 శాతం కలెక్షన్ల క్షీణత

    45 శాతం కలెక్షన్ల క్షీణత

    ఆస్ట్రేలియాలో సల్మాన్ ఖాన్ సినిమాలకు మంచి ప్రేక్షకాదరణ ఉంటుంది. భారత్ సినిమా తొలి రోజు కలెక్షన్లతో పోల్చుకొంటే రాధే చిత్రం కలెక్షన్లు దాదాపు 45 శాతం మేరకు క్షీణించాయి. అందుకు కారణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోవిడ్ పరిస్థితులే కారణమని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

    నగ్నంగా రేష్మీ నాయర్ ఫోటోషూట్.. దిండును అడ్డం పెట్టుకొంటూ... (ఫోటోలు)

    ఆస్ట్రేలియాలో తొలి రోజు

    ఆస్ట్రేలియాలో తొలి రోజు

    సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన భారత్ చిత్రం తొలి రోజున ఆస్ట్రేలియాలో 120k ఆస్ట్రేలియా డాలర్లు వసూలు చేసింది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు 88 లక్షల రూపాయాలు. ఇక రాధే సినిమా విషయానికి వస్తే.. 70k ఆస్ట్రేలియన్ డాలర్లు రాబట్టింది. అంటే భారతీయ కరెన్సీలో రూ.51 లక్షలు సాధించింది.

    బికినీలో నిక్కి తంబోలి.. దక్షిణాఫ్రికా బీచుల్లో రచ్చ రచ్చ

    గల్ఫ్‌లో సల్మాన్ ఖాన్ స్టామినా

    గల్ఫ్‌లో సల్మాన్ ఖాన్ స్టామినా

    ఇక గల్ఫ్ దేశాల్లో కలెక్షన్లను పరిశీలిస్తే... ఈద్ సందర్భంగా రిలీజైన దంబంగ్ 3 చిత్రం 4 నుంచి 4.5 మిలియన్ డాలర్లు (33 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. అలాగే భారత్ చిత్రం రూ.6.25 మిలియన్ డాలర్లు రాబట్టింది. అంటే అక్షరాల 45 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల రిపోర్టు.

    ప్రియా ఆనంద్ బోల్డ్ ఫోటో గ్యాలరీ... పొట్టి దుస్తుల్లో అందాల ఆరబోత

    రాధే చిత్రం వసూళ్లు

    రాధే చిత్రం వసూళ్లు

    అయితే గల్ఫ్‌లో ప్రస్తుత పరిస్థితుల్లో రాధే చిత్రం అంతగా వసూళ్లను రాబట్టకపోవచ్చనే వాదన మొదలైంది. గల్ఫ్‌లో సుమారు 2 మిలియన్ల డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే వారాంతానికి భారతీయ కరెన్సీలో రూ. 15 కోట్ల మేర రాబట్టే అవకాశం ఉంది.

    Recommended Video

    Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
    రాధే వారాంతానికి ఎంతంటే..

    రాధే వారాంతానికి ఎంతంటే..

    ఇదిలా ఉండగా, రాధే చిత్రం తొలి వారాంతానికి ఓవర్సీస్‌లో ఓ మోస్తారు కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆస్ట్రేలియా, దుబాయ్, ఇతర దేశాల్లోలో రాధే చిత్రం తొలి వారాంతానికి 4 మిలియన్ డాలర్లు రాబట్టే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 29.5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేశారు.

    English summary
    Salman Khan's Radhe movie Theatrical release started with good note in UAE. As per Trade reports, First day expected collections and Advance Booking in UAE started avarage in many places.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X