Kushi Day 2 Collections విజయ్ దేవరకొండ మూవీ బాక్సాఫీస్ జైత్రయాత్ర.. ఖుషి మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

రౌడీ స్టార్ ది విజయ్ దేవరకొండ, సౌతిండియా స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు జంటగా నటించిన చిత్రం ఖుషి. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి మజలి, నిన్ను కోరి సినిమాల దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్ బాధ్యతలు నిర్వహించారు. ఈ సినిమా తొలి రోజు రికార్డు కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా బడ్జెట్, వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వసూళ్ల వివరాల్లోకి వెళితే..

విజయ్ దేవరకొండ, సమంత రుత్ ప్రభు నటించిన ఖుషి చిత్రాన్ని 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్ వ్యవహారం మంచి బజ్ క్రియేట్ చేయడంతో భారీ బిజినెస్ జరిగింది. నైజాంలో ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 13.5 కోట్ల రూపాయల రేటు పలికింది. సీడెడ్‌లో 5.4 కోట్ల రూపాయలకు హక్కులు అమ్ముడుపోయాయి.

Samantha Ruth Prabhus Kushi Day 2 expected collections worldwide: Vijay Deverakonda movie heading to 50 crores club

ఖుషి ఆంధ్రా ఏరియా హక్కుల విషయానికి వస్తే.. ఉత్తరాంధ్ర హక్కులు 10 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లా హక్కులు 2.5 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లా 2 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లా హక్కులు 3 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లా హక్కులు 2.5 కోట్లు, నెల్లూరు జిల్లా హక్కులు 1 కోటి రూపాయలకు అమ్ముడుపోయాయి. వైజాగ్ ఏరియా హక్కులు 4 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. దాంతో నైజాం, ఆంధ్ర హక్కులు 35 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి.

Samantha Ruth Prabhus Kushi Day 2 expected collections worldwide: Vijay Deverakonda movie heading to 50 crores club

ఇక ఖుషి మూవీకి పాజిటివ్ రావడంతో మ్యాట్నీ నుంచి కలెక్షన్లు ఊపుందుకొన్నాయి. ఫస్ట్,సెకండ్ షోలకు ఫ్యామిలీ ఆడియెన్స్ పోటెత్తారు. దాంతో తొలి రోజు మంచి ఆక్యుపెన్సీని నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 14.75 కోట్లు, తమిళంలో 55 కోట్లు వసూలు చేసింది. దాంతో ఇండియాలో తొలి రోజు 15.25 కోట్లు రాబట్టింది.

Samantha Ruth Prabhus Kushi Day 2 expected collections worldwide: Vijay Deverakonda movie heading to 50 crores club

ఖుషి సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 30.1 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అమెరికాలో ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరేందుకు రెడీ అయింది. యూకే, ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో తొలి రోజు 8 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో విజయ్ దేవరకొండ కెరీర్‌లో భారీ విజయాన్ని అందించింది.

Samantha Ruth Prabhus Kushi Day 2 expected collections worldwide: Vijay Deverakonda movie heading to 50 crores club

ఖుషి రెండో రోజు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. రెండో రోజు పాజిటివ్‌గానే ఆక్యుపెన్సీ కనిపించింది. మార్నింగ్ షోకు 40 శాతం, సెకండ్ షోకు 50 శాతం, ఫస్ట్ షోకు 55 శాతం, సెకండ్ షోకు 60 శాతం వరకు ఆక్యుపెన్సీ ఉండే అవకాశం ఉంది. దాంతో రెండో రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.

ఖుషి రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. వెళితే.. ఇండియా వైడ్‌గా ఈ చిత్రం 10 కోట్లకుపైగానే వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్లు, మిగితా ప్రాంతాల్లో 7 కోటికపైగా వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. హిందీ, ఓవర్సీస్‌లో కలుపుకొని ఈ చిత్రం రెండో రోజు 20 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయ.ి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X