ఏడ్పించిన కామెడీలు....

'భేజా ఫ్రై' ...'కుర్ కురే' గా వస్తే, 'భాగమ్ భాగ్'...'బ్రహ్మానందం డ్రామా కంపెనీ' గా వచ్చింది. ఇక 'సంగమం' క్లారిటీ లేని కథ సహనానికి పరీక్షగా మారింది. ఈ చిత్రాల పరిస్ధితి ఇలా ఘోరంగా ఉంటే అంతకు ముందు వారం వచ్చిన 'గోరింటాకు' ...పూర్ టాక్ వీడలేదు. బి.సి.సెంటర్లపై ఆసలుతో ముందుకెళుతోంది. శ్రీను వైట్ల 'రెడీ' చిత్రంమే టాప్ పొజీషన్ లో ఉంది. 'విక్టరీ' మెల్లిమెల్లిగా పరాజయాన్ని మోసుకుంటూ థియోటర్లును దాటుతోంది. ఇక ఈ రోజు రిలీజై మిక్సడ్ టాక్ తెచ్చుకున్న 'హరేరామ్' రిజల్టు పూర్తిగా తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











