ట్రేడ్ టాక్ :సేమ్ సిట్యువేషన్ కంటిన్యూ...

ఇక అంతకు ముందు రిలీజయిన 'కంత్రి, పరుగు' అలాగే ఉన్నాయి. నిర్మాతలే తమకింత కలెక్షన్ వచ్చిందని ప్రకటనలు ఇస్తున్నారు. 'గమ్యం' వందరోజుల పండుగ వైపు దూసుకుపోతోంది. 'భలే దొంగలు', 'కాళిదాసు' ,'జల్సా' అలాగే వాటి రేంజిలో నెట్టుకొస్తున్నాయి. ఉన్నవాటిల్లో మొదట వచ్చిన టాక్ కి భిన్నంగా 'బతుకమ్మ,ఎర్ర సముద్రం' కలెక్షన్లు తమ పట్టైన బి.సి.సెంటర్లలలో పుంజుకున్నాయి. తాజాగా రిలీజైన 'పాండురంగడు' ఫరవాలేదనిపించుకుంది. పై వాటితో ప్రేక్షకుడు పోల్చి చూసుకుని హిట్ టాక్ తెచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు.


Click it and Unblock the Notifications