సంక్రాంతి హీరో (ట్రేడ్ టాక్)

ఇక అంతకు ముందు రిలీజైన శశిరేఖా పరిణయం,మెంటల్ కృష్ణ చిత్రాలు చతికిలపడిన సంగతి తెలిసిందే. నాగార్జున కింగ్ చిత్రం కూడా తన కళ కోల్పోతోంది. బి,సి సెంటర్లలలో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. అలాగే ఈ రోజు ఎస్వికృష్ణా రెడ్డి చిరకాల విరామం తర్వాత రూపొందించిన మస్త్ సినిమా,కృష్ణ భగవాన్,రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో చేసిన మిస్టర్ గిరీశం,ష్ ..ఇది చాలా మంచి ఊరు చిత్రాలు రిలీజవుతున్నాయి.అయితే వీటికన్నా అయితే ఇదే రోజు రిలీజవుతున్న హాలీవుడ్ చిత్రం స్లమ్ డాగ్ మిలియనీర్ పై అందరి దృష్టి ఉండటం విశేషం.
movies telugu arundhati sankranthi fitting master shyam prasad reddy శశిరేఖా పరిణయం సంక్రాంతి అరుంధతి


Click it and Unblock the Notifications