Just In
- 14 min ago
రేయ్ రేయ్ అల్లరి నరేష్ పేరు మార్చేయ్.. కామెడీ హీరోకు నాని సలహా
- 1 hr ago
రష్మిక బ్రేకప్ పై ఇంకా తగ్గని ప్రశ్నలు.. విజయ్ దేవరకొండ ఇచ్చిన జవాబుకు రిపోర్టర్ మైండ్ బ్లాక్
- 1 hr ago
2021 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ .. ఇండియాలో కూడా లైవ్.. ఎప్పుడంటే?
- 1 hr ago
అరణ్య ట్రైలర్ ఎప్పుడంటే.. రచ్చ చేసేందుకు రానా రెడీ!
Don't Miss!
- Sports
కొంచెం స్పిన్ అయితే చాలు ఏడుపు మొదలుపెడతారు.. మొతేరా పిచ్ విమర్శకులపై నాథన్ లయన్ ఫైర్!
- News
రాహుల్ భయ్యా! మీరు వెకేషన్లో ఉన్నారు: ‘మత్స్యశాఖ’ కామెంట్లపై అమిత్ షా సెటైర్లు
- Finance
9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.2 లక్షల కోట్లు డౌన్, రిలయన్స్ మాత్రమే అదరగొట్టింది
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
28 days box office collections: తగ్గుముఖం పట్టిన సరిలేరు కలెక్షన్లు.. 28వ రోజు గ్రాఫ్ ఎలా ఉందంటే..
సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు వసూళ్ల పరంపర కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే నాలుగు వారాలు అవుతుండటం.. లాభాల బాట పట్టేయడం, కొత్త సినిమాలు రంగంలోకి దిగడంతో సరిలేరుపై దెబ్బ పడినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రదేశాల్లో నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసిందని రిపోర్ట్స్ అందగా.. గత 28 రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం..

28వ రోజున కలెక్షన్లు
ఇక 28వ రోజున ఏపీ, తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
నైజాంలో రూ.5లక్షలు
సీడెడ్‌లో రూ. 0.4లక్షలు
ఉత్తరాంధ్రలో రూ. 1.2 లక్షలు.
తూర్పు గోదావరి జిల్లాలో రూ. 0.7లక్షలు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 0.4 లక్షలు
గుంటూరులో రూ. 0.6 లక్షలు
కృష్ణా జిల్లాలో రూ.0.7 లక్షలు
నెల్లూరులో రూ.0.3 లక్షలు వసూలు చేసింది.

మొత్తం 28 రోజుల్లో
గత 28 రోజుల్లో సరిలేరు నీకెవ్వరు సాధించిన మొత్తం
నైజాంలో రూ.39.14 కోట్లు
సీడెడ్‌లో రూ.15.46 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ.19.58 కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో రూ.11.22 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.7.37 కోట్లు
గుంటూరులో రూ.9.82 కోట్లు
కృష్ణా జిల్లాలో రూ.8.77 కోట్లు
నెల్లూరులో రూ.3.97 కోట్లు వసూలు చేశాయి.

ప్రపంచవ్యాప్తంగా రూ. 136 కోట్ల షేర్
సరిలేరు నీకెవ్వరు చిత్రం 28వ రోజు వచ్చేసరికి వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో పది లక్షలలోపు మాత్రమే షేర్ సాధించింది. ఇలా మొత్తంగా 28 రోజుల్లో చూసుకుంటే.. ఏపీ తెలంగాణలో రూ.115.33 కోట్ల షేర్‌ను రాబట్టినట్టు తెలుస్తోంది.

ఓవర్సీస్‌లో వసూళ్లు
ఇక ఏపీ, తెలంగాణేతర రాష్ట్రాల్లో కూడా సరిలేరు నీకెవ్వరు సత్తా చాటింది. కర్ణాటకలో రూ.7.49 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో రూ.1.81 కోట్లు, ఓవర్సీస్‌లో 11.94కోట్లు వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా 136.57 కోట్ల షేర్, 218 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టడం ఓ రికార్డుగా ట్రేడ్ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ బిజినెస్
సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి..
నైజాంలో రూ.25 కోట్లు
సీడెడ్‌లో రూ.10.80 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ.10 కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో రూ. 7.20 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6 కోట్లు
గుంటూరులో రూ.7.20 కోట్లు
కృష్ణా జిల్లాలో రూ.6 కోట్లు
నెల్లూరులో రూ.3 కోట్లు
కర్ణాటకలో రూ.8 కోట్లు
మిగితా రాష్ట్రాల్లో రూ.2 కోట్లు
ఓవర్సీస్‌లో రూ.14 కోట్లుతో మొత్తంగా రూ.99 కోట్లకుపైగా బిజినెస్ నమోదైనట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ హిట్ కావడానికి కావాల్సిన రూ.100 కోట్లను కొల్లగొట్టాల్సి ఉండగా.. ప్రస్తుతం ముప్పై కోట్ల లాభాలతో సూపర్ హిట్‌గా నిలిచినట్టు టాక్.