లేటెస్ట్ తెలుగు సినిమాల శాటిలైట్ రేట్స్ లిస్ట్
హైదరాబాద్ : ఇవాళ చాలా సినిమాలకు తెలుగులో శాటిలైట్ రైట్స్ కీలకం. ముఖ్యంగా చిన్న సినిమాలకి అయితే మరీనూ. అయితే పెద్ద సినిమాలు సైతం ఈ శాటిలైట్ రేట్స్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద హీరోల శాటిలైట్ రేట్స్ చూసినా 'రోబో'ముందు దిగతుడిపే. ఆ రికార్డుని ఎవరూ బ్రద్దలు కొట్టలేకపోతున్నారు. అప్పట్లోనే హైయిస్ట్ రేటు అంటే రూ. 8 కోట్లు ఈ సినిమా శాటిలైట్ ద్వారాబట్టింది. ఆ తర్వాత మహేష్ సినిమా'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' 7.5 కోట్లు బిజినెస్ చేసిందని సమాచారం.
రీసెంట్ గా వచ్చిన శాటిలైట్ రేట్స్(ప్రచారంలో ఉన్న అంకెలు)
సీతమ్మ వాకిట్లో... రూ. 7.5 కోట్లు
బిజినెస్‌మేన్ ...రూ. 7.4 కోట్లు
'శిరిడిసాయి'...6 కోట్లు
'డమరుకం'...5.25 కోట్లు
'జులాయి' ...5.75 కోట్లు
'మగధీర'...5.5 కోట్లు
'ఈగ'... 4 కోట్లు
'అరుంధతి'... 5 కోట్ల 75 లక్షలు
రెబల్'.... 5.5 కోట్లు
'దమ్ము'... 5.5 కోట్లు
'గబ్బర్‌సింగ్'... 5.5 కోట్లు
'రచ్చ'... 6.25 కోట్లు
రవితేజ 'నిప్పు'... 4.25 కోట్లు
'దరువు'...4.75 కోట్లు
'దేనికైనా రెడీ'... 3.75 కోట్లు
రాజేంద్రప్రసాద్ 'ఓనమాలు... ' 1 కోటి
'సుడిగాడు'... 3.75 కోట్లు
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'... 3.5 కోట్లు
'కృష్ణం వందే జగద్గురుమ్'... 4 కోట్లు
'సింహా'... 3.50 కోట్లు
గోపీచంద్ ...'వాంటెడ్' 3.1,
మంచు మనోజ్ ...'నోకియా' 2.8 కోట్లు
'బ్రదర్స్'... 5.5 కోట్లు,
కార్తీ 'శకుని'...3.5 కోట్లు
విక్రమ్ 'శివతాండవం'... 1.20 కోట్లు
రజనీ 'రోబో'...రూ. 8 కోట్లు
'బాద్‌షా'...7.5 నుంచి 8 కోట్లు (ఇంకా ఖరారు కాలేదు)
'నాయక్'...7.5 నుంచి 8 కోట్లు(ఇంకా ఖరారు కాలేదు)
బాలకృష్ణ చిత్రాలైన పరమవీరచక్ర, అధినాయకుడు, శ్రీమన్నారాయణ, 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' చిత్రాలు ఇంకా ఎవరికీ అమ్మలేదని సమాచారం.


Click it and Unblock the Notifications











