Tillu Square 12 Days Collections: పండుగ రోజు డబుల్.. లాభాలతో ఊహించని రికార్డు.. టిల్లు ఎంత కొట్టాడంటే!

విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో విశేషమైన గుర్తింపును దక్కించుకున్న హీరోల్లో స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు చేస్తోన్న అతడు.. 'డీజే టిల్లు'తో మోత మోగించాడు. ఈ ఉత్సాహంతోనే ఇటీవలే 'టిల్లు స్క్వేర్' అనే సినిమాతో వచ్చాడు. ఈ మూవీకి మంచి టాక్ రావడంతో స్పందన కూడా భారీగా దక్కుతోంది. ఫలితంగా ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో 'టిల్లు స్క్వేర్' 12 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో మీరే లుక్కేయండి!

మరో స్టోరీతో వచ్చేసిన టిల్లు
సిద్దు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ క్రేజీ మూవీనే 'టిల్లు స్క్వేర్'. మల్లిక్ రామ్ రూపొందించిన ఈ సినిమాలో అనుపమ హీరోయిన్‌గా చేసింది. దీన్ని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళిధర్ కీలక పాత్రలు చేశారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, థమన్ మ్యూజిక్ అందించారు.

Siddu Jonnalagadda Starrer Tillu Square Movie 12 Days Worldwide Collections Details

టిల్లు స్క్వేర్ బిజినెస్ ఇలా
సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్'కు నైజాంలో రూ. 8.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 11.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 22.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 27 కోట్లు బిజినెస్ అయింది.

12వ రోజు కూడా భారీగానే
మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' సినిమాకు 12వ రోజు ఉగాది హాలీడే ఉండడంతో రెస్పాన్స్ భారీ స్థాయిలో లభించింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 1.70 కోట్లు వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 2.50 కోట్లు మేర షేర్ రాబట్టింది. ఇలా 12 రోజుల్లోనే ఈ సినిమా రూ. 59 కోట్లు వరకూ షేర్‌ను కలెక్ట్ చేసి సత్తా చాటుకుంది.

Siddu Jonnalagadda Starrer Tillu Square Movie 12 Days Worldwide Collections Details

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X