Tillu Square 15 Days Collections: సిద్దు మాస్ బ్యాటింగ్.. ఏకంగా అన్ని కోట్లు.. లాభం ఎంతో తెలిస్తే!

తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా పేరు సంపాదించారు. అలాంటి వారిలో సిద్దు జొన్నలగడ్డ ఒకడు. చాలా కాలంగా మూవీలు చేస్తోన్న అతడు.. 'డీజే టిల్లు'తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

ఇదే ఊపులో ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' అనే మూవీతో వచ్చాడు. ఈ చిత్రానికి ఆరంభంలోనే అదిరిపోయే టాక్ రావడంతో రెస్పాన్స్ భారీ స్థాయిలో దక్కుతోంది. ఫలితంగా ఈ మూవీ భారీ స్థాయిలో వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. మరి 'టిల్లు స్క్వేర్' 15 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే లుక్కేయండి!

Siddu Jonnalagadda Starrer Tillu Square Movie 15 Days Worldwide Collections Details

డబుల్ డోస్‌తో టిల్లు స్క్వేర్
టాలెంటెడ్ గాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ రూపొందించిన సినిమానే 'టిల్లు స్క్వేర్'. ఈ సినిమాలో అనుపమ హీరోయిన్‌గా చేసింది. దీన్ని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అచ్చు, రామ్ మిరియాల, భీమ్స్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళిధర్ కీలక పాత్రల్లో నటించారు.

Siddu Jonnalagadda Starrer Tillu Square Movie 15 Days Worldwide Collections Details

టిల్లు స్క్వేర్ బిజినెస్ ఇలా
సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేసిన 'టిల్లు స్క్వేర్'కు నైజాంలో రూ. 8.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 11.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 22.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 27 కోట్లు బిజినెస్ జరిగింది.

Siddu Jonnalagadda Starrer Tillu Square Movie 15 Days Worldwide Collections Details

15వ రోజు ఎంత వచ్చింది?
మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'టిల్లు స్క్వేర్' సినిమాకు రెండు వారాల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇక, 15వ రోజు వర్కింగ్ డే కావడంతో కాస్త డౌన్ అయింది. ఫలితంగా ఆంధ్రా, తెలంగాణలో ఈ చిత్రం రూ. 80 లక్షలు రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ. 1 కోటి వసూలు చేసింది. ఇలా 15 రోజుల్లోనే ఈ మూవీ రూ. 62.60 కోట్లు కలెక్ట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X