‘సింబా’ ఓవర్సీస్ బాక్సాఫీస్ విధ్వంసం... తొలి వారం 60 కోట్లు!

రణవీర్ సింగ్, సారా అలీ ఖాన్ హీరో హీరోయిన్లుగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన 'సింబా' ఓవర్సీస్ మార్కెట్లో దుమ్ము రేపుతోంది. యూఎస్ఏ, కెనడా, యూఏఈ, గల్ఫ్, ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాల్లో విడుదలైన ఈ చిత్రం సంచలన వసూళ్లు సాధిస్తోంది.

డిసెంబర్ 28న రిలీజ్ అవ్వగా బుధవారం(6 రోజులు)తో 7.853 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీ లెక్క ప్రకారం రూ. 55.06 కోట్లు రాబట్టింది. ఫస్ట్ వీక్ పూర్తి చేసుకునే సమయానికి రూ. 60 కోట్లను రీచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Simmba first Week Overseas Report: Collections close to ₹ 60 cr

వసూళ్ల తీరు పరిశీలిస్తే ఓవరాల్ ఓవర్సీస్ మార్కెట్ వైడ్ శుక్రవారం $ 1.884 మిలియన్, శనివారం $ 1.590 మిలియన్, ఆదివారం $ 1.492 మిలియన్, సోమవారం $ 779K, మంగళవారం $ 1.414 మిలియన్, బుధవారం $ 694k రాబట్టింది.

ఇక ఇండియన్ మార్కెట్లో 'సింబా' తొలి 5 రోజుల్లోనే రూ. 124 కోట్లు వసూలు చేసింది. క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడే సీజన్ ముగిసిన తర్వాత 6వ రోజు కూడా మంచి వసూళ్లు రాట్టింది. . సెకండ్ వీకెండ్ సమయానికి 'సింబా' రూ. 200 కోట్ల మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X