'పులి' ద గ్రేట్

అందులోనూ పవన్ కళ్యాణ్,ఎస్.జె.సూర్య గత చిత్రం ఖుషి ఆడియా కూడా అప్పట్లో సంచలనమై నిలిచి రికార్డులు సృష్టించింది. వీటిన్నటికి తోడు ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించటం. మరో ప్రక్క పైరసీ తో ఆడియా మార్కెట్ పూర్తి నిరాశలో ఉన్న ఈ సమయంలో ఇంత రేటు రావటానికి కారణం రింగ్ టోన్ల ద్వారా వచ్చే ఆదాయం అని తెలుస్తోంది. ఏదైనా పవన్ ఏ తెలుగు సినిమాకి లేని రేంజిలో ఆడియా హక్కులు అమ్మటం సంచలనం అయి నిలుస్తోంది. కంగ్రాట్స్ పులి.
movies telugu pawan kalyan puli sony jalsa sj surya kushi ar rehman పవన్ కళ్యాణ్ ఎస్.జె.సూర్య రహమాన్


Click it and Unblock the Notifications