Om Bheem Bush 11 Days Collection: శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ మంత్రం.. మరో 35 లక్షలు వస్తే చరిత్రే!

కెరీర్ ఆరంభం నుంచీ విలక్షణమైన నటనతో మెప్పిస్తూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు. ప్రతి సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తూ ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే అతడు 'ఓం భీమ్ బుష్' అనే మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో స్పందన భారీగానే లభిస్తోంది. అయితే ఈ వీకెండ్‌లో పుంజుకున్నా మళ్లీ డౌన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో 'ఓం భీమ్ బుష్' మూవీ 11 రోజుల కలెక్షన్లను మీరే చూసేయండి మరి!

ముగ్గురు హీరోల క్రేజీ మూవీ
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా చేసిన క్రేజీ మూవీనే 'ఓం భీమ్ బుష్'. శ్రీ హర్ష కనుగంటి తెరకెక్కించిన ఈ మూవీని వీ సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించారు. ఇందులో ప్రీతి ముకుంద్, ప్రియ వడ్లమాని, కామాక్షి భాస్కర్ల, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలకమైన పాత్రలు పోషించారు. సన్నీ ఎమ్ఆర్ మ్యూజిక్ అందించారు.

Sree Vishnu Starrer Om Bheem Bush Movie 11 Days Worldwide Collections Details

ఓ భీమ్ బుష్ బిజినెస్ ఇలా
శ్రీ విష్ణు 'ఓం భీమ్ బుష్' మూవీకి నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 4.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 8.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా పస్ల్ ఓవర్సీస్‌లో రూ. 1.30 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 9.30 కోట్లు బిజినెస్ జరిగింది.

11వ రోజు ఎంత వచ్చింది
వైవిధ్యమైన కామెడీ కథతో రూపొందించిన 'ఓం భీమ్ బుష్' సినిమాకు 11వ రోజు వర్కింగ్ డే కావడంతో ఆడియెన్స్ రెస్పాన్స్ మళ్లీ తగ్గిపోయింది. ఫలితంగా ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది. వరల్డ్ వైడ్‌గా రూ. 25 లక్షలు వచ్చాయి. ఇలా ఈ సినిమా 11 రోజుల్లో రూ. 9.65 కోట్లు వసూలు చేసి హిట్‌కు మరింత చేరువ అయింది.

Sree Vishnu Starrer Om Bheem Bush Movie 11 Days Worldwide Collections Details

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X