twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sridevi Soda Center 3rd Collections: లాభాల్లోకి రావాలంటే.. సుధీర్ బాబు సిక్స్‌ప్యాక్ చూపించినా..?

    |

    సెకండ్ వేవ్ లాక్‌డౌన్ తర్వాత థియేటర్లలో రిలీజైన శ్రీదేవి సోడా సెంటర్ చిత్రం తొలివారాంతం ఓ మోస్తారు కలెక్షన్లతో కొనసాగుతున్నది. సుధీర్ బాబు, ఆనంది నటించిన ఈ చిత్రం తొలి రోజు పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొన్న గొప్పగా థియేటర్లకు రప్పించలేకపోయింది. అయితే మూడో రోజున ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్లను రాబట్టిందంటే.

    హీరోయిన్‌ రేంజ్ లో చిరంజీవి డాటర్.. సుస్మిత కొణిదెల రేర్ ఫోటోలు...హీరోయిన్‌ రేంజ్ లో చిరంజీవి డాటర్.. సుస్మిత కొణిదెల రేర్ ఫోటోలు...

    థియేట్రికల్ బిజినెస్ ఎంతంటే..

    థియేట్రికల్ బిజినెస్ ఎంతంటే..

    పలాస చిత్రాన్ని తెరకెక్కించిన కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన శ్రీదేవీ సోడా సెంటర్ సుమారు 8 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందింది. నాన్ థియేట్రికల్ హక్కుల అమ్మకంతో దాదాపు రూ.12.5 కోట్ల రూపాయలను రాబట్టింది. దాంతో చిత్రం రిలీజ్‌కు ముందే రూ.4.5 కోట్ల లాభాన్ని ఖాతాలో వేసుకొన్నదనే టాక్ సినీ, ట్రేడ్ వర్గాల్లో వినిపించింది. ఇక థియేట్రికల్ రైట్స్‌తో ఈ చిత్రం రూ.8 బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమా లక్ష్యం ఏకంగా రూ.8.5 కోట్లుగా ట్రేడ్ వర్గాలు నిర్ధేశించాయి.

    Mega Star with Sport Stars.. చిరంజీవితో మీరెప్పుడూ చూడని లెజెండ్స్ ఫోటోలు!Mega Star with Sport Stars.. చిరంజీవితో మీరెప్పుడూ చూడని లెజెండ్స్ ఫోటోలు!

    తొలి రోజు పాజిటివ్ టాక్‌తో

    తొలి రోజు పాజిటివ్ టాక్‌తో

    శ్రీదేవి సోడా సెంటర్ చిత్రం తొలి రోజు భారీగానే వసూళ్లు రాబట్టింది. అయితే మూడో రోజు కూడా ఫర్వాలేదనే రీతిలో నమోదు చేసింది. నైజాంలో ఈ చిత్రం 32 లక్షల రూపాయలు, సీడెడ్‌లో 15 లక్షల రూపాయలను వసూలు చేసింది. దాంతో నైజాం, సీడెడ్‌లో రూ.47 లక్షల రూపాయలను నమోదు చేసింది.

    సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ బ్యూటీఫుల్ ఫొటోస్.. ఆ స్మైల్ కు ఫిదా అవ్వాల్సిందే!సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ బ్యూటీఫుల్ ఫొటోస్.. ఆ స్మైల్ కు ఫిదా అవ్వాల్సిందే!

    ఆంధ్రాలో శ్రీదేవి సోడా సెంటర్

    ఆంధ్రాలో శ్రీదేవి సోడా సెంటర్

    ఇక ఆంధ్రాలో శ్రీదేవి సోడా సెంటర్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఉత్తరాంధ్రలో 11 లక్షల రూపాయలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 8 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 లక్షలు, గుంటూరులో 9 లక్షలు, కృష్ణ జిల్లాలో 4 లక్షలు, నెల్లూరులో రూ.3.3 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 36 లక్షల రూపాయలు వసూల చేసింది.

    Shruti Hassan : పదిహేడేళ్ళప్పుడు ఎలా ఉందో చూశారా?Shruti Hassan : పదిహేడేళ్ళప్పుడు ఎలా ఉందో చూశారా?

    మూడు రోజుల్లో మొత్తంగా ఎంతంటే?

    మూడు రోజుల్లో మొత్తంగా ఎంతంటే?

    శ్రీదేవి సోడా సెంటర్ మొత్తం మూడు రోజుల కలెక్షన్లను పరిశీలిస్తే.. నైజాంలో 1.09 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 51 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ28 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 14 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.28 లక్షలు, గుంటూరులో రుూ.31 లక్షలు, కృష్ణా జిల్లాలో 16 లక్షలు, నెల్లూరులో రూ.8జ3 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా ఈ చిత్రం రూ. 2.95 కోట్ల నికర, రూ.4.69 కోట్ల గ్రాస్ వసూళ్లను నైజాం, ఆంధ్రాలో రాబట్టింది.

    శ్రీదేవి సోడా సెంటర్ లాభాల్లోకి రావాలంటే..

    శ్రీదేవి సోడా సెంటర్ లాభాల్లోకి రావాలంటే..

    శ్రీదేవి సోడా సెంటర్ కర్ణాటక, మిగితా రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కర్ణాటకలో 7 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 13 లక్షల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం రూ.3.15 కోట్ల నికర వసూళ్లు, రూ.5.14 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఇంకా 5.35 కోట్లు రాబట్టాలని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే రానున్న రోజుల్లో ఈ చిత్రం లాభాల్లోకి వెళ్తుందా అనే విషయం వేచి చూడాల్సిందే.

    English summary
    Sridevi Soda Center 3rd Collections: Sudheer Babu movie collected Rs. 3.15 crores net, Rs.5.14 crores gross worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X