షాక్ : 'సుబ్రమణ్యం ఫర్ సేల్'..ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

By Srikanya

హైదరాబాద్: ఆ మధ్యన ...'పిల్లా నువ్వు లేని జీవితం' అంటూ పలకరించిన ...సాయి ధరమ్ తేజ్ చేస్తున్న మూడవ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్ ‘. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మొన్న రిలీజ్ న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ కొత్తగా కనిపించారు. ఈ చిత్రం టాక్ డివైడ్ గా వచ్చినా కలెక్షన్స్ మాత్రం దుమ్ము రేపాయని, 11 కోట్లు వరకూ వసూలు చేసిందని ట్రేడ్ లో వినిపిస్తోంది.

ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని మాటీవి వారు 3.75 కోట్లకు కొనుగోలు చేసారు. దిల్ రాజు తన ప్రమోషన్ టెక్నిక్స్ తో ఈ సినిమాని నిలబెట్టాడంటున్నారు. ఇంతకీ ఫస్ట్ వీకెండ్ వచ్చిన కలెక్షన్స్ పరిస్ధితి ఏమిటో ఓ సారి చూద్దాం...

Subramanyam For Sale :First Weekend Collections

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నైజాం: రూ 3.50 కోట్లు

సీడెడ్: రూ 1.84 కోట్లు

వైజాగ్: రూ 98లక్షలు

గుంటూరు: రూ 94లక్షలు

తూర్పు గోదావరి: రూ 92లక్షలు

పశ్చిమ గోదావరి: రూ 63లక్షలు

కృష్ణా: రూ 64లక్షలు

నెల్లూరు: రూ 39లక్షలు

సుబ్రమణ్యం ఫర్ సేల్..ఎపి & తెలంగాణా ఫస్ట్ వీకెండ్ : రూ 9.84 కోట్లు.

చిత్రం విశేషాలకు వెళ్తే...

సాయి ధరమ్ తేజ్ సరసన రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు పూర్తి కమర్షియల్ హంగులతో సినిమా తెరకెక్కిస్తున్న ఈ సినిమా సాయికి మరో హిట్ అందిస్తుందే వారి నమ్మకం వమ్ము కాలేదంటున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.

సాయిధరమ్‌తేజ్‌. సుమన్‌, కోట శ్రీనివాసరావు, నాగబాబు, రావు రమేశ్‌, పృథ్వీ, ప్రభాస్‌ శ్రీను తదితరులు నటించే ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే. మేయర్‌, ఫొటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, స్ర్కీన్‌ప్లే: రమేశ్‌రెడ్డి, సతీశ్‌ వేగేశ్న, తోట ప్రసాద్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌, నిర్మాత: దిల్‌ రాజు, కథ, మాటలు, దర్శకత్వం: హరీశ్‌శంకర్‌ ఎస్‌

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X