సమ్మర్ పెద్ద ఫ్లాప్

ఇక ఈ వారం రిలీజైన హర్రర్ సినిమా మోహినీ జనాన్ని భయపెట్టలేక కలక్షన్లు కరువై నిర్మాతలనే భయపెడుతోంది.సదా సినిమాలో ఉన్న ఓపినింగ్స్ రాకపోవడం మరో విచిత్రమై నిలిచింది. ఇక బ్రతుకమ్మ,ఎర్రసముద్రం చిత్రాలు ఈ పరిస్థితిలని అనుకూలంగా మార్చుకుని జనాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాయి. అలాగే భలే దొంగలు,జల్సా,కాళిదాసు,ఆటాడిస్తా సినిమాలు మరో పెద్ద సినిమా రిలీజయ్యేంత వరకూ థియోటర్లను విడిచిపెట్టవు.ఇక నిన్న రిలీజైన బుజ్జిగాడు కూడా ఫ్లాప్ టాక్ తో ముందుకు వెళుతోంది. దాంతో 'పాండురంగడు' వస్తేనైనా సిట్యువేషన్ మారుతుందేమోనని సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











