'స్వాగతం' కు ఆదరణ కరువు

By Staff
Jagapati Babu
ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు దశరథ్ "స్వాగతం', నీలకంఠ "మిస్టర్ మేధావి". ఈ సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా నిలబడుతాయని చెప్పకపోయినా మంచి కథాంశాలు కాబట్టి క్లాస్ ప్రేక్షకులు ఒకసారి చూడవచ్చు. స్వాగతం" చిత్రంలో జగపతి బాబు హీరో కాబట్టి మహిళా ప్రేక్షకులు మొదట్లో కౌంటర్లలో పెద్ద సంఖ్యలో కన్పించినా సినిమా చాలా స్లోగా ఉండడంతో ఈ ట్రెండ్ కొనసాగుతుందా అన్న అనుమానం ఉంది. నీలకంఠ "మిస్టర్ మేధావి" ఆఫ్ బీట్ సినిమా అయినప్పటికీ, మాస్ ప్రేక్షకులు దీనికి అతి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుండడంతో కలెక్షన్లు బలహీనమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ సీజన్ లో ఒకే ఒక గట్టి హిట్ సినిమా వినాయక్- రవితేజల "కృష్ణ". " పౌరుడు" సినిమా కలెక్షన్లు కొద్దిగా క్షీణిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X