»   »  "మంగతాయారు" కు మంచి డబ్బులు

"మంగతాయారు" కు మంచి డబ్బులు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mumaith Khan
సెక్స్ బాంబ్ ముమైత్ ఖాన్ హీరోయిన్ గా రూపొందిన "మంగతాయారు టిఫిన్ సెంటర్ " కలెక్షన్లు ఎ సెంటర్లలో బలహీనంగా ఉన్నా, ముమైత్ అందాల ఆరబోతను ఆస్వాదించడానికి గ్రామీణ ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు.

మొత్తమ్మీద సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా నిర్మాత మాత్రం నష్టపోకపోవడం విశేషం. ఈ సినిమా టెలివిజన్ హక్కులను 90 లక్షలకు అమ్ముకున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ గా వళ్ళు దాచుకోకుండా నటించడమే కాకుండా, ఐటమ్ గాళ్ గా యువ ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది.

ఈ సినిమా కోటి 75 లక్షల లోబడ్జెట్ లో నిర్మాణం కావడం విశేషం. చిన్న సినిమాలను తీసి లాభ పడే విధమిదని నిర్మాత చెప్పకనే చెప్పారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X