తెలుగు టాప్ హీరోల రెమ్యునేషన్స్ లిస్ట్
1) అల్లరి నరేష్ -- 1.5 కోట్లు
2) నాగచైతన్య, గోపిచంద్--- 2.0 కోట్లు
3)రామ్ -- 2.5 కోట్లు
4) వెంకటేష్, అల్లు అర్జున్ --- 3.5 కోట్లు
5)నాగార్జున ---4.0 కోట్లు
6) బాలకృష్ణ, ప్రభాస్ --- 4.5 కోట్లు
7) రవితేజ---- 5.0 కోట్లు
8) రామ్ చరణ్ --- 6.0 కోట్లు
9) పవన్ కళ్యాణ్ --- 8.0 కోట్లు
10) మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్ -- 9.0 కోట్లు
ఈ రేట్లు కానస్టెంట్ గా ఉండటం జరగదు. వారి గత సినిమాల విజయం మీద, బ్యానర్ విలువ మీద ఆధారపడి ఉంటాయి. సాధారణంగా కొత్త నిర్మాతలు ఎక్కువ పే చేస్తూంటారు.పెద్ద డైరక్టర్ తో సినిమా అంటే హీరో రెమ్యునేషన్ తగ్గుతుంది.


Click it and Unblock the Notifications











