PVP విజయవాడ టిక్కెట్ రేట్లు..సీట్లు

By Srikanya

విజయవాడ: విజయవాడలో పీవీపి స్క్వేర్ పేరుతో అత్యంత అథునాతనంగా నిర్మించిన వన్ స్టాఫ్ ఫర్ ప్యామిలీ డెస్టినేషన్ మల్టిప్లెక్స్ థియోటర్, షాపింగ్ మాల్ మొన్న ఆగస్టు 1 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆగస్టు 2 సాయింత్రం నుంచి రెగ్యులర్ షో లతో ఈ మల్టిప్లెక్స్ ప్రారంభమైంది.125 కోట్లు తో ఈ పీవిపి స్క్వేర్ ని నెలకొల్పారు. అక్కడ ఆరు స్క్రీన్స్ రన్ అవుతున్నాయి. వాటి వివరతాలు...రేట్లు ..కెపాసిటీ క్రింద పూర్తి వివరాలతో

 The New Cinepolis PVP : Gross, Seating & Pricing stuff

స్క్రీన్ నెంబర్ 1. 189 ఎగ్జిక్యూటివ్ + 37 నార్మల్ : 226 సీట్లు - గ్రాస్ కెపాసిటీ 13,867/-

స్క్రీన్ నెంబర్ 2. 13 VIP + 226 E + 39 N : 278 Seats- గ్రాస్ కెపాసిటీ 17,481/-

స్క్రీన్ నెంబర్ 3. 179 E +24 N : 203 సీట్లు- గ్రాస్ కెపాసిటీ 13,056/-

స్క్రీన్ నెంబర్ 4. 113 E + 25 N : 138 సీట్లు- గ్రాస్ కెపాసిటీ 8,311/-

స్క్రీన్ నెంబర్ 5. 13 VIP + 179 E + 34 N 226 సీట్లు- గ్రాస్ కెపాసిటీ 14,062/-

స్క్రీన్ నెంబర్ 6. 13 VIP + 156 E + 29 N 198 సీట్లు- గ్రాస్ కెపాసిటీ12,371/-

రేట్లు

విఐపి ( సోఫా ) & ఎగ్జిక్యూటివ్ (ఫుష్ బ్యాక్ ) 75/-

నార్మల్ ( 2 ప్రంట్ రోలు... ఫుష్ బ్యాక్ తో ) 10/-

మొత్తం 6 స్క్రీన్స్... 1269 సీట్లు సినీ పోలీస్ గ్రాస్ కెపాసిటీ ఇప్పుడున్న రేట్లు ప్రకారం 79,148/- ఒక్కో షోకు.

గమనిక : 3/- మెయింటినెన్స్ ఛార్జెస్ క్రింద మైనస్ చేసి లెక్క వేయాలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X