Don't Miss!
- News
Pavan Kalyan: ట్రాఫిక్‌లో చిక్కుకున్న పవన్ కల్యాణ్.. పోలీసులు ఏం చేశారంటే..!
- Finance
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ కళ్లు చెదిరే లాభాలు.. కానీ పడిపోయిన స్టాక్ ధర.. ఏం చేయాలి..?
- Lifestyle
స్త్రీ, పురుషులు ఇద్దరూ తమ సంతానోత్పత్తని మెరుగుపరుచుకోవడానికి ఇవి తినాలి!
- Technology
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
- Sports
INDvsNZ : మూడో వన్డేలో టాప్ స్కోర్ చేసే బ్యాటర్ ఎవరు?.. ఈ ముగ్గురి మధ్య పోటీ!
- Automobiles
మాజీ విశ్వ సుందరి 'సుస్మితా సేన్' మనసు దోచిన లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా?
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Ajith's Thunivu Collections బాక్సాఫీస్‌పై అజిత్ పంజా.. 200 కోట్ల టార్గెట్‌గా తునివు!
తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్, మంజు వారియర్ జంటగా హెచ్ వినోద్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బోనికపూర్ నిర్మించిన చిత్రం తునివు. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ సినిమాగా తెగింపు టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో కుమ్మేస్తున్నది. విజయ్ నటించిన వారిసు సినిమా కంటే ఎక్కువగా వసూళ్లు నమోదు చేస్తూ దూసుకెళ్తున్నది. ఈ చిత్రం 6వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే..

అజిత్ బాక్సాఫీస్ స్టామినా
బ్యాంక్
దోపిడి
నేపథ్యంగా
బ్యాంకింగ్
వ్యవస్థలో
లోపాలను
ఎత్తి
చూపే
కథాంశంగా
తునివు
చిత్రం
రూపొందింది.
ఈ
సినిమా
సినీ
విమర్శకులను,
సాధారణ
ప్రేక్షకులను
పెద్దగా
మెప్పించలేకపోయింది.
కానీ
అజిత్
కుమార్‌కు
తమిళనాడు,
ఓవర్సీస్
మార్కెట్‌లో
ఉండే
క్రేజ్,
ఫాలోయింగ్‌తో
కనకవర్షం
కురిపిస్తున్నది.

గత ఐదు రోజుల తునివు కలెక్షన్లు
తునివు
సినిమా
కలెక్షన్ల
విషయానికి
వస్తే..
తొలి
రోజు
24.59
కోట్లు,
రెండో
రోజు
14.32
కోట్లు,
మూడో
రోజు
12.06
కోట్లు,
నాలుగో
రోజు
13.12
కోట్లు,
ఐదో
రోజు
15.85
కోట్లు
రాబట్టింది.
దాంతో
ఈ
చిత్రం
గత
ఐదు
రోజుల్లో
79.94
కోట్ల
వసూళ్లు
నమోదు
చేసింది.
కేవలం
ఐదు
రోజుల్లోనే
75
కోట్ల
మైలురాయిని
అందుకోవడం
విశేషంగా
మారింది.

తునివు 6వ రోజు కలెక్షన్లు
ఇక
తునివు
6వ
రోజు
కలెక్షన్ల
వివరాల్లోకి
వెళితే..
తమిళనాడులో
11.4
కోట్లు,
తెలుగు
రాష్ట్రాల్లో
25
లక్షలు,
కర్ణాటకలో
7
లక్షలు,
కేరళలో
2
లక్షలు,
ఇతర
రాష్ట్రాల్లో
15
లక్షలు
రాబట్టింది.
దాంతో
ఈ
చిత్రం
దేశవ్యాప్తంగా
12.7
కోట్లు
వసూలు
చేసింది.
దాంతో
ఈ
చిత్రం
దేశవ్యాప్తంగా
ఈ
చిత్రం
92
కోట్లు
రాబట్టింది.

ఓవర్సీస్‌లో బ్రేక్ ఈవెన్
ఇక
ఓవర్సీస్
విషయానికి
వస్తే..
తునివు
సినిమా
5వ
రోజే
బ్రేక్
ఈవెన్
సాధించింది.
అమెరికా,
ఫ్రాన్స్,
యూకే,
యూఏఈ,
సింగపూర్,
మలేషియా
దేశాల్లో
ఈ
చిత్రం
భారీ
కలెక్షన్లను
రాబట్టింది.
ఈ
చిత్రం
ఓవర్సీస్‌లో
సుమారు
60
కోట్ల
రూపాయలను
వసూలు
చేసింది.
దాంతో
ప్రపంచవ్యాప్తంగా
ఈ
చిత్రం
150
కోట్లకు
చేరువైంది.

అజిత్ వర్సెస్ విజయ్ పోటాపోటీగా
తమిళనాడులో
అజిత్
మూవీ
తునివు..
విజయ్
మూవీ
వారిసు
పోటాపోటీగా
కలెక్షన్లు
సాధిస్తున్నాయి.
బాక్సాఫీస్
వద్ద
కోట్ల
రూపాయల
కలెక్షన్లు
రాబడుతున్నాయి.
ఇప్పటికే
ఈ
రెండు
సినిమాలు
వంద
కోట్ల
క్లబ్‌లో
చేరాయి.
ప్రస్తుతం
ప్రపంచవ్యాప్తంగా
150
కోట్ల
రూపాయల
క్లబ్‌లో
చేరాయి.
త్వరలోనే
200
కోట్ల
క్లబ్‌లో
చేరే
అవకాశం
ఉంది.