ఆ రెండూ బోరే(ట్రేడ్ టాక్)

ఇక నా అనేవాడు చిత్రానికి నా అనేవాళ్ళు కూడా వెళ్ళటానికి సందేహిస్తున్నారని సమాచారం. హరీష్,రాజీవ్ కనకాల చేసిన ఈ చిత్రం పూర్తి ఫ్లాఫ్ గా నిర్ధారణ అయ్యింది. ఇక స్వామి ఐపియస్..గతంలో ఈ సినిమా తమిళ వెర్షన్ రైట్స్ తీసుకుని లక్ష్మీ నరసింహ అనే పేరుతో రీమేక్ చేసారు. అయినా శాటిలైట్ కోసం ఈ సినిమాని డబ్బింగ్ చేసి రిలీజ్ చేసారని టాక్.
ఇక అంతకు ముందు రిలీజైన నేనింతే...కలెక్షన్స్ లో చాలా వీక్ గా ఉండి కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలు తెచ్చిపెట్టే పనిలో పడిపోయింది. ఇక ఆ సినిమాతో పాటే రిలీజయిన రవిబాబు నచ్చావులే హిట్ టాక్ తో దూసుకుపోతోంది. నిన్న(జనవరి ఒకటి) రిలీజైన పోసాని..మెంటల్ కృష్ణ మొదట ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. శశిరేఖా పరిణయం లేటుగా రిలీజై డివైడ్ టాక్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











