చాలా...చెత్తగా..

ఇక రామ్,జెనీలియా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన 'రెడీ' చిత్రం హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అలాగే దశావతారం తన స్ధానాన్ని ఈ వారం కూడా నిలబెట్టుకుని కలెక్షన్స్ లో టాప్ ఛెయిర్ లో కూర్చుంది. ఇక బుజ్జిగాడు,పాండురంగడు షరా మామూలే. యేదైమైనా ఈ వారం రెండు రిలీజులు నీరసమైన రిపోర్టును అందించాయి.ఈ రోజు గోరింటాకు రిలీజవుతోంది. దాని ఫలితం తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











