టాలీవుడ్: ఫస్ట్ డే కలెక్షన్స్-టాప్ 3

By Srikanya

గతంలోలా చిత్రం వంద రోజులు ఎన్ని సెంటర్లు ఆడింది..ఎంత కలెక్టు చేసిందనేది అస్సలు టాపిక్ కావటం లేదు. ఫస్ట్ డే ఎంత కలెక్టు చేసింది..ఎన్ని ధియోటర్స్ లో విడుదలైంది అనేదే లెక్క వేసుకుంటున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ లో ఈ తరహా లెక్కలు మొదలయ్యాయి. మరి ఈ లెక్కలు ప్రకారం చూస్తే ఏ చిత్రాలు టాలీవుడ్ లో టాప్ త్రీ లో ఫస్ట్ డే కలెక్షన్స్ లో నిలిచాయి అంటే..

ఊసరవెల్లి చిత్రం పస్ట్ డే కలెక్షన్స్ - 15.46 కోట్లు.
పంజా పస్ట్ డే కలెక్షన్స్ - 13.5 to 14.5 కోట్లు..
దూకుడు పస్ట్ డే కలెక్షన్స్ - 12.56 కోట్లు.

అయితే ఈ లెక్కలు కేవలం ట్రేడ్ లో వేసినవే అని గమనించాలి. ఎందుకంటే ఫ్యాన్స్ ప్రకటించే లెక్కలు వేరేగే ఉంటున్నాయి. ట్రేడ్ లో డిస్ట్రిబ్యూటర్స్ ప్రకటించే లెక్కలు వేరేగా ఉంటున్నాయి. అలాగే ఫస్ట్ డే కలెక్ట్ చేసిన మొత్తానికి ఆ తర్వాత సినిమా నిలబడి ఆడి సంపాదించే మొత్తాలకి అస్సలు సంభందం ఉండదు. ఊసరవెల్లి,పంజా చిత్రాలు ఫస్ట్ డే ఎంత కలెక్టు చేసినా వాటి ఫలితాలు తెలిసినవే. అలాగే దూకుడు ధర్డ్ ప్లేసులో నిలిచినా ఆ చిత్రం కలెక్టు చేసిన మొత్తం ఈ మద్య కాలంలో రికార్డే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X