తిరగనిచక్రం, వెలగని సోగ్గాడు

By Staff

వారాంతంలోవిడుదలైన తరుణ్‌-ఆర్తిఅగర్వాల్‌ల సోగ్గాడు బాక్సాఫీసు ముందు బొక్కబోర్లాపడ్డాడు. అతి పలుచనిస్టోరీలైన్‌, స్క్రీన్‌ప్లే ఈ సినిమానుదెబ్బతీశాయి. సురేష్‌ ప్రొడక్షన్స్‌ నుంచిఇంత నిస్సారమైన సినిమా రావడం దురదృష్టకరం. గెస్ట్‌ ఆర్టిస్టులుగాదర్శనమిచ్చిన వెంకటేష్‌తదితరులు కూడా ఈ సినిమానురక్షించలేకపోయారు. ఇకకృష్ణవంశీ- ప్రభాస్‌ల చక్రంప్రేమాభిషేకం తరహాలో పాతచింతకాయ పచ్చడిలా ఉంది. యంగ్‌ హీరోప్రభాస్‌ను క్యాన్సర్‌ పేషెంట్‌గా చూపించడాన్ని ప్రేక్షకులుజీర్ణించుకోలేకపోయారు. ఈ రెండు సినిమాలతోపోల్చుకుంటే నీలక ంఠ చిత్రంసదా మీ సేవలో కొంచెం బెటర్‌. ఈ సినిమాలోమంచిని పెంచే ఎలిమెంట్‌ ఉంది. అయితే వినోదంపాలు తగ్గడంతో ఇదికమర్షియల్‌గా విజయవంతమయ్యేఅవకాశం లేదు. శ్లాబ్‌ సిస్టం తొలగించి,సినిమా పరిశ్రమకు ప్రభుత్వం కొన్నివరాలు ప్రకటించిన సంతోషం మిగలడంలేదు, ఇలా సినిమాలు వరుస ఫ్లాప్‌లుకావడంతో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X