జై చిరంజీవ విదేశీ ప్రదర్శనహక్కులుకెఎడికి

By Staff

చిరంజీవి-వైజయంతీ బ్యానర్‌ సినిమా జై చిరంజీవ విదేశీ ప్రదర్శన, డివిడిహక్కులను కెఎడి ఎంటర్‌టైన్‌ మెంట్‌సంస్ధ పొందింది. గతంలో చిరంజీవితోవైజయంతీ మూవీస్‌ తీసిన సినిమాఇంద్ర సూపర్‌హిట్‌ అయింది. జై చిరంజీవలోచిరంజీవి సరసన భూమికా చావ్లా, సమీరారెడ్డినటిస్తున్నారు.నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్‌, మల్లీశ్వరి,మన్మధుడు వంటి హిట్‌ సినిమాలడైరెక్టర్‌ విజయభాస్కర్‌ జై చిరంజీవకుదర్శకత్వం వహిస్తున్నారు. అమెరికా, సింగపూర్‌,హైదరాబాద్‌లలో కార్యాలయాలు గల కెఎడిఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్ధ గత మూడేళ్ళుగా తెలుగుసినిమాలనువిదేశాల్లో పంపిణీ చేస్తోంది. కెఎడి సంస్ధనువ్వొస్తానంటే నేనొద్దంటానా,ఆనంద్‌, బాలు, గుడుంబాశంకర్‌, అర్జున్‌, ఆర్య, అంజి,టాగూర్‌ వంటి సినిమాలను విదేశాల్లోప్రదర్శించింది. జై చిరంజీవ చిత్రంఏప్రిల్‌ 9న ఉగాది నాడు ప్రారంభమై,వారం తర్వాత రెగ్యులర్‌ షూటింగ్‌కువెళ్ళనుంది. ఆ తర్వాతఅమెరికాలో పెద్ద షెడ్యూల్‌ ఉంది.

వివరాలకుసంప్రదించవచ్చు.

Vasudeva Reddy
Ph: 917-449-1823
Fax: 732-909-2177

KAD Entertainment USA,
A Division of
ImagiLight Entertainments, Inc.
71 Melbloum Lane
Edison, NJ 08837

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X