అగ్రస్ధానంఅపరిచితుడుదే
నాగార్జునసూపర్ వసూళ్ళు మరీ బలహీనమయ్యాయి.శంకర్-విక్రమ్‌ల అపరిచితుడు నేటితోయాభై రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమా మన రాష్ట్రంలో చంద్రముఖికంటే అధికంగా కనకవర్షంకురిపిస్తోంది. రెండేళ్ళ తర్వాతసినిమా రెండు వారాలు కూడా ఆడే పరిస్ధితిలేదు. నిన్న విడుదలైన ప్రేమికులుసినిమా కథలో సహజత్వం లోపించినకారణంగా ప్రేక్షకులనుఆకర్షించలేకపోతోంది. ఆ మధ్యహైదరాబాద్‌లో బాబూఖాన్ ఎస్టేట్‌పై నుంచిదూకిన ఒక ప్రేమ జంట స్ఫూర్తిగా జయతయారుచేసుకున్న కథఆత్మహత్యా సదృశ్యమైంది.ప్రభుదేవా హీరోగా వచ్చిన తమిళడబ్బింగ్ సినిమా సత్తి కలెక్షన్లు క్రమంగా తగ్గుతున్నాయి.


Click it and Unblock the Notifications











