చిన్న సినిమాలదే హవా
పెద్దసినిమాల ధాటిని తట్టుకుని అనుకోకుండాఒక రోజు, ఎ ఫిల్మ్ బై అరవింద్ బాగా ఆడుతున్నాయి. ప్రేమికులుసినిమాకుఅతడు దెబ్బ కొట్టాడు. చాలా థియేటర్లలోఅయిదు రోజులకే ప్రేమికులును ఆపేసిఅతడును ప్రదర్శిస్తున్నారు.అతడు సినిమాకు మిశ్రమ స్పందన ఉంది. అపరిచితుడుయాభై రోజులు దాటి శత దినోత్సవం వైపుపరుగులు తీస్తున్నాడు. ఆ సినిమా మనరాష్ట్రంలో 15 కోట్లు వసూలు చేయగలదనిఅంచనా. ఇవివి సత్యనారాయణనువ్వంటే నాకిష్టం గ్రామీణప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హాస్యం ఈ సినిమాకు జీవంగా నిలిచింది.


Click it and Unblock the Notifications











