ఒక్క హిట్టూ లేని వారం
అదిరిందయ్యాచంద్రం సినిమా పాత కథకారణంగా బాక్సాఫీసు వద్ద కుంటుతోంది.బయ్యర్లు రాకపోయినానిర్మాత ధైర్యం చేసి స్వయంగావిడుదల చేసిన ఈ సినిమా వసూళ్ళు నిరుత్సాహంగా ఉన్నాయి.గోపీచంద్‌ఆంధ్రుడు ఫస్టాఫ్ మాత్రమే బాగుండడంతో ఆరంభశూరుడుగా మిగిలాడు. అయితే గోపీచంద్‌కు ఉన్నమాస్ ఫాలోయింగ్ కారణంగా ఓపెనింగ్స్‌బాగున్నాయి. బి, సి సెంటర్లలో ఈ సినిమాకలెక్షన్లు బాగున్నాయి. పెద్ద సినిమాఅతడు బాగా ఆడకపోవడంఆంధ్రుడుకు ప్లస్ అయింది.అతడు విడుదలైన రెండువారాల్లోనే సినిమా నిర్మాణ వ్యయంలో నాలుగింటమూడు వంతులు రాబట్టడంవిశేషం. మహేష్ బాబుకు ఉన్నఆదరణకు ఇది నిదర్శనం. ... నాకుపెళ్ళయింది సినిమా ఆశ్లీలతను తెరెమీద ఆరవేసినా ప్రేక్షకులను ఆకర్షించలేక పోతోంది.


Click it and Unblock the Notifications











