ఉత్సాహం లేని వారం
తమిళ డబ్బింగ్‌సినిమాలు ప్రేమిస్తే గజిని చిత్రాలు ఇంకాతెలుగు ప్రేక్షకులను ఆకర్షిస్తూనేఉన్నాయి. అర్ధ శతదినోత్సవంతర్వాత ఛత్రపతి పదునుతగ్గింది. ఎన్నారైలు నిర్మించిన వెన్నెలక్లాస్ ప్రేక్షకలను ఓ మోస్తరుగాఆకర్షిస్తున్నా మాస్ మహాశయులకుపట్టదు. కలెక్షన్లు ఎలా ఉన్నా దర్శకుడి టేస్ట్‌నుసినిమా చూసిన వారు మెచ్చుకుంటున్నారు. ఈ వారంమొదట్లో విడుదలైన శీనుగాడు, చిరంజీవిఫ్యాన్ సినిమా వసూళ్ళుఅంతంత మాత్రంగా ఉందని ట్రేడ్‌వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్ భామమాన్సి ఈ సినిమాలో మంచి సోయగాలుప్రదర్శించింది. ఈ సినిమాకు భవిష్యత్తులేకపోయినా ఆమెకు అవకాశాలుతన్నుకు రావడం ఖాయం.


Click it and Unblock the Notifications











