రంగంలోమిగిలిన మాస్,బాలు
విడుదలైనరెండో వారంలోనూ మాస్‌కలెక్షన్లు బాగున్నాయి. దర్శకుడిగా తొలి చిత్రాన్నే హిట్‌చేసిన లారెన్స్‌ను నాగార్జునప్రశంసలతో ముంచెత్తుతున్నారు.అన్నపూర్ణ బ్యానర్‌పై నాగార్జునమరో సినిమాకు లారెన్స్‌నుడైరెక్టర్‌గా తీసుకుంటారని విన్పిస్తోంది.గురువారం విడుదలైన బాలుఓపెనింగ్ కలెక్షన్స్ ఆకర్షణీయంగాఉన్నాయి. ఈ సినిమా పెద్ద హిట్ కాకపోయినాబాగుందన్న పేరు తెచ్చుకుంది.మాస్ కంటే బెటర్‌గా ఉన్న ఈ సినిమాప్రభావం మాస్ మీద పడవచ్చు.
సంక్రాంతికి విడుదల కానున్న మూడుసినిమాల ఫేట్‌ను బట్టి మాస్ బాలుకలెక్షన్లు ఆధారపడి ఉంటాయి. గతవారం విడుదలైన పెళ్ళి కానీ...పెళ్ళాం అవుతుంది సినిమా టైటిల్ లాగే చిల్లరగా ఉండిబాక్సాఫీసు వద్ద బోల్తాపడింది.
Recent Stories
ఈ పేజీని మీ మిత్రులకు పంపండి


Click it and Unblock the Notifications











