సైనికుడునైజాం హక్కులు దాసరికి

By Staff

మహేష్‌బాబు-గుణశేఖర్‌లసైనికుడు సినిమా నైజాం హక్కులను దాసరినారాయణరావు పొందినట్టుతెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ జనవరి 20 నుంచిప్రారంభం కానుంది. ఈ సినిమాకోసం సంగీత దర్శకుడు హారిస్‌జైరాజ్‌ మూడు పాటలను ఇప్పటికేస్వరపరిచారు. వరంగల్‌ కాకతీయతోరణం సెట్‌ను హైదరాబాద్‌ నగరశివారులోని కేసరపల్లి వద్దతోట తరణి కళా పర్యవేక్షణలో నిర్మిస్తున్నారు. సైనికుడుసినిమా కోసం సూపర్‌ 35 ఎంఎం కెమెరానుఉపయోగించబోవడం విశేషం. ఈకెమెరాను తెలుగులో తొలిసారిగా ఎన్టీఆర్‌-సురేందర్‌ సిన్మా అశోక్‌కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు.జై చిరంజీవ స్టైల్‌ సినిమాలప్రాంతీయ హక్కులను పొందిన దాసరి నారాయణరావు సైనికుడునైజాం హక్కులను కూడా చేజిక్కించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X