ఫట్‌మన్నవిజిల్స్ ఆరు
చిరంజీవి జైచిరంజీవకు నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే పండుగరోజులు కావడంతో ఒకవారం తర్వాత ఫలితంమెరుగుపడవచ్చని ట్రేడ్ వర్గాల ఆశ.భారీ అంచనాలతో బుధవారం విడుదలైనఈ సినిమాలో చిరంజీవి నటన పాత్రోచితంగాఅద్భుతంగా ఉన్నప్పటికీ సినిమాలో ఎమోషన్స్ పెంచేఎలిమెంట్ పెద్దగాలేకపోవడంతో అభిమానులు కొద్దిగానిరాశకు గురవుతున్నారు. సూర్య-త్రిషల హాట్ కాంబినేషన్‌గతవారం విడుదలైన తమిళడబ్బింగ్ సినిమా ఆరు ఆరునూరైనాహిట్ అయ్యే అవకాశం లేదు. చిన్న సినిమా విజిల్స్‌కు ఒక్క విజిల్‌కూడావిన్పించడం లేదు. జై చిరంజీవహడావుడిలో ఈ సినిమా సైలెంట్ అయిపోయింది.సుమంత్ మహానందికిహిట్ టాక్ వచ్చింది.


Click it and Unblock the Notifications











