మాస్‌టాప్, ఆ తర్వాత ప్రేమ చదరంగం
సెకండాఫ్‌లోఇరవై నిముషాల బోరింగ్ ఎలిమెంట్‌నుఎడిట్ చేసినా విజయేంద్ర వర్మ సినిమా పుంజుకునే అవకాశాలుకన్పించడం లేదు.
నిన్న విడుదలైననాగార్జున మాస్‌కు హిట్‌టాక్ వచ్చింది. లారెన్స్‌కు డైరెక్టర్‌గామంచి భవిష్యత్తును చూపించే చిత్రమిది.కథ పాతదే అయినా లారెన్స్ ఎక్కడా బోర్‌కొట్టకుండా సినిమాను స్పీడ్‌గానడిపించడమే ఈ సినిమా విజయరహస్యం.
తమిళ అనువాద చిత్రంప్రేమచదరంగం ఓ మోస్తరుగాఆడవచ్చు. ఈనేపధ్యంలో విజయేంద్ర వర్మకోలుకునే అవకాశం లేదు.
పెద్ద ప్రచారంలేకుండా విడుదలైన దిఎండ్ సినిమా కలెక్షన్ల విషయంలోనూఎండ్‌లో ఉండే అవకాశం ఉంది. శివాజీ రెండోహీరోగా నటించిన వరంనిర్మాతలకు కలెక్షన్ల వరంఇవ్వలేదు.


Click it and Unblock the Notifications











