నిరాశపరిచిన జై చిరంజీవ
భారీఅంచనాలతో విడుదలైన జై చిరంజీవఅభిమానులనే గాక సామాన్యప్రేక్షకులను కూడా నిరాశకు గురి చేస్తోంది. అనేకథియేటర్లలో ఈ సినిమానుఇప్పటికే మార్చేశారు. చిరంజీవి భారీ సినిమాఫ్లాప్ కావవడంతో ఈ ఏడాది నిరాశగాముగుస్తోంది. ఇది చిరంజీవి మార్కు చిత్రంకాకపోవడమే పరాజయానికికారణమని చెబుతున్నారు. చిరంజీవి నటన అద్భుతంగా పాత్రోచితంగాఉన్నప్పటికీ బలహీనమైన కథదెబ్బతీసింది. సినిమాలో హీరోయిజం, యాక్షన్ కంటే హాస్యం డామినేట్‌చేసింది.గత వారం విడుదలైన అలెక్స్‌క్లాస్ ప్రేక్షకులను ఆక ర్షిస్తోంది.మహానంది వెన్నెల సినిమాలుమొదటి రెండు స్ధానాల్లో ఉన్నాయి.వెన్నెల సినిమా సైలెంట్‌గా హిట్‌కావడంతో ప్రింట్ల సంఖ్యను 36కుపెంచారు.


Click it and Unblock the Notifications











