సంక్రాంతిమినహా క్లీన్ బౌల్డ్!
బాపు-రమణలరాధాగోపాళం కూడా ఫ్లాప్‌కావడంతో సంక్రాంతి ఒక్కటే రేసులోమిగిలింది. బాపు, రమణల సినిమా కోసం ఎంతో ఆశతోఎదురుచూసిన అభిమానులకు రాధాగోపాళంఏ మాత్రం రుచించే స్థాయిలో లేకపోవడంవిచారకరం.ప్రేక్షకులు ఇకబాపు-రమణల మీద ఆశ పెట్టుకోవడంకంటే వారి పాత క్లాసిక్స్‌ను చూసిఆనందించడం మంచిది. తేజధైర్యం, మనసు మాట వినదుసినిమాలు ఫ్లాప్‌అయ్యాయి.వెంకటేష్ సంక్రాంతి ఓ మోస్తరుహిట్ అయింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను,మహిళా ప్రేక్షకులను ఈ సినిమా ఆక ర్షిస్తోంది.అయితే సినిమా కథ పాతచింతకాయ పచ్చడి కావడం, స్పీడ్‌లేకపోవడం వల్ల ఈ సినిమాయువతరాన్ని ఆకర్షించలేకపోతోంది.వినీత్, శ్రీనాధ్‌హీరోలుగా నటించిన సినిమా థాంక్స్ ఎక్కడవిడుదలైందో తెలియదు. ప్రేక్షకులునో థాంక్స్ అనడంతో ఈ సినిమానుమొదటి రోజే ఎత్తేసినట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











