తోడుగా ఆడుతున్న బాలు మాస్‌

By Staff

పవన్‌కళ్యాణ్‌ బాలు, నాగార్జున మాస్‌ సినిమాలు ప్రేక్షకులనుబాగా ఆకర్షిస్తున్నాయి. కొత్త సంవత్సరంలోతెలుగుసినిమా పరిశ్రమకళకళలాడుతోంది. బాలు,మాస్‌లలో ఏది పెద్ద హిట్‌ అన్న చర్చజరుగుతోంది. మాస్‌ సినిమా పై చిరంజీవివ్యాఖ్య ఇది నాగ్‌ కొట్టాడు. బాలు సినిమాపైమొదటి రోజు మిక్స్‌డ్‌ టాక్‌వచ్చినప్పటికీ సినిమా ఓపెనింగ్స్‌ బ్రహ్మాండంగా ఉన్నాయి. కృష్ణా జిల్లాలోమొదటి రోజు బాలు వసూళ్ళుపదహారు లక్షలు. మాస్‌ కృష్ణా జిల్లాలోరెండు వారాల్లో దాదాపు నలభై తొమ్మిదిలక్షలు వసూలు చేసింది. ఈ సినిమా ఆంధ్రప్రాంత హక్కులను నాగార్జున తనవద్దే ఉంచుకున్న విషయం తెలిసిందే.

బృందావన్‌కాలనీ సినిమా యువతరాన్ని ఇంకా ఆకర్షిస్తోంది. ఈసినిమా మరో నెలలో శతదినోత్సవం జరుపుకుంటుంది. అట్టహాసంగావిడుదలైన బాలకృష్ణ విజయేంద్రవర్మ మొదటి వారంలోనే ఏడు కోట్లువసూలు చేసినప్పటికీ రెండో వారం నుంచి కలెక్షన్లుబాగా పడిపోయాయి.చిన్న సినిమా లీలామహల్‌ సెంటర్‌ అనూహ్యంగా హిట్‌అయింది. ఆనంద్‌,శంకర్‌దాదా ఎంబిబిఎస్‌ చిత్రాలుశతదినోత్సవానికి ఉరకలుపెడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X