సంక్రాంతి సినిమాల్లోలక్ష్మి స్టైల్ బెటర్
సంక్రాంతిసందర్భంగా విడుదలైన ఐదు సినిమాల్లో రెండుసినిమాలు మాత్రమే ఓ మోస్తరుగా ఆడేఅవకాశాలు కన్పిస్తున్నాయి. వెంకటేష్ లక్ష్మి,లారెన్స్ స్టైల్ ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి.భారీ వ్యయంతో నిర్మించిన దేవదాసు,చుక్కల్లో చంద్రుడు పై రెండు సినిమాలతోపోల్చితే వెనుకబడ్డాయి. మొత్తమ్మీద సంక్రాంతికి పెద్ద హిట్‌సినిమా ఏదీ రాలేదన్నది స్పష్టమైంది.లక్ష్మి స్టైల్ సినిమాలు కూడా యావరేజికి ఎక్కువగా హిట్‌కుతక్కువగా ఉన్నాయి. సిసి రెడ్డి తొలి సినిమా గౌతం ఎస్‌ఎస్‌సికి మొదట్లోమంచి టాక్ వచ్చినా కలెక్షన్ల రీత్యా అదినిలదొక్కుకోలేక పోయింది. చుక్కల్లో చంద్రుడుసినిమా చిత్రీకరణ నీట్‌గాఉన్నప్పటికీ స్క్రీన్‌ప్లేలో గ్రిప్‌లేకపోవడంతో సెకండాఫ్‌తేలిపోయింది. ఒక్క విషయం మాత్రంఇప్పుడు స్పష్టం. సినిమా అన్ని విభాగాల్లోఅసాధారణంగా ఉంటే కానీ ఈ రోజుల్లో హిట్‌కాదు.


Click it and Unblock the Notifications











