ఇక ఫిబ్రవరిచిత్రాల మధ్య పోరు
ఫిబ్రవరినెలలో రెండు పెద్ద సినిమాలు విడుదలకానున్నాయి. తేజ దర్శకత్వంలోనితిన్- రైమా సేన్ నటించినధైర్యం సినిమా జనవరి నెలాఖరులోనే విడుదల కావలసి ఉండగాఫిబ్రవరి నాలుగో తేదీకి వాయిదా పడింది.వెంకటేష్‌తో సూపర్‌గుడ్ ఫిల్మ్స్‌సంస్ధ నిర్మించిన సంక్రాంతి సినిమా కూడా ఫిబ్రవరిలోనే విడుదల కానుంది. ఈసినిమా సంక్రాంతికే విడుదలకావలసిఉండగా కొన్ని కారణాల వల్లవాయిదా వేశారు. ఈ చిత్రంలో వెంకటేష్‌సరసన స్నేహ, ఆర్తి నటించారు. ఈ సినిమాలో మరో జంటశ్రీకాంత్- సంగీత. మంచి కుటుంబ కథా చిత్రమైనసంక్రాంతి హిట్ కావచ్చని అప్పుడేపరిశ్రమలో టాక్ మొదలయింది.


Click it and Unblock the Notifications











