ఒక్క హిట్టూ లేని వారం
బలహీనమైనకథ, స్క్రీన్‌ప్లేతో రూపొందిన జగపతిజగపతిబాబు ఇమేజ్‌ని దెబ్బతీసింది.తనవరకు జగపతి బాబు బాగా నటించినాదర్శకత్వ లోపం వల్ల సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది.టిపికల్ నాగిని చిత్రం దేవీ అభయంనిర్మాతకు అభయం ఇవ్వలేకపోయింది. ఈసినిమాలో ఖరీదైన గ్రాఫిక్స్ ఉన్నప్పటికీమూస కథ కారణంగా, ఇటువంటి సినిమాలుచాలా వచ్చినందువల్ల సినిమా నిలబడి ఆడే అవకాశాలు తక్కువ. నిన్నవిడుదలైన అనుకోకుండా ఒక రోజులో కథనేల విడిచి సాము చేయడంతో సామాన్యప్రేక్షకులకురుచించడం లేదు. ఐతే సినిమానుఆశ్చర్యకరంగా హిట్ చేసిన చంద్రశేఖర్ ఏలేటి ఊహాత్మకంగాతీసినఅనుకోకుండా ఒకరోజు ఒక వర్గం క్లాస్‌ప్రేక్షకులకు మాత్రమే నచ్చుతుంది.ఇది తక్కువ బడ్జెట్ సినిమా కాబట్టి కొంపలుమునిగేదేమీ ఉండదు. బాగా ఆడినాఆడకపోయినా ఇటువంటి చిన్న చిత్రాలతోప్రయోగాలు చేయడం పరిశ్రమకు మంచిదే. అనువాద చిత్రం అపరిచితుడుమంచి కలెక్షన్లను పొందుతోంది.


Click it and Unblock the Notifications











