సర్‌ప్రైజ్‌హిట్ నా ఊపిరి
నాగార్జునసూపర్ ఓపెనింగ్ కలెక్షన్లుబాగున్నా ఈ సినిమా ఎంత వసూలుచేయగలదన్నది నిలకడ మీద కానీ తెలియదు.సంగీతం, క్లెయిమాక్స్‌బాగున్నప్పటికీ కథలో నేటివిటీ లోపించడం,కృత్రిమంగా ఉండడం సినిమాలోనిప్రధాన లోపం. కాంచనమాల కేబుల్‌టీవీ ప్రేక్షకులను నిరాశ పరిచింది. దర్శకత్వం అంతంతమాత్రంగాఉండడంతో కొన్ని సీన్లు టీవీ సీరియల్‌లావచ్చాయి. హీరోయిన్ లక్ష్మీరాయ్,క్లెయిమాక్స్ ఈ సినిమాకు మైనస్ పాయింట్స్.మూడో వారంలో కూడాఅనుకోకుండా ఒకరోజు నిలకడగాకలెక్షన్లను కురిపిస్తోంది. అర్బన్‌ప్రేక్షకులకు ఈ సినిమా పట్టింది. నా ఊపిరిఈ సీజన్‌లో సర్‌ప్రైజ్ హిట్. మానససినిమా నసగా ఉండడంతో ప్రేక్షకులు దూరంగా ఉంటున్నారు. తమిళ వాసనలకోటి కూడా బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డాడు.


Click it and Unblock the Notifications











