ఫిల్మ్ బైఅరవింద్ అమెరికాలో
శేఖర్‌సూరి సినిమాఎ ఫిల్మ్ బై అరవింద్ అమెరికాప్రదర్శన హక్కులను తాముపొందినట్టు యు వెంచర్స్ సంస్ధ ఒకప్రకటనలో తెలియజేసింది. ఈ సినిమాసాదాసీదాగా విడుదలైనప్పటికీఅర్బన్ కలెక్షన్లు క్రమంగాపెరగడం సినిమా ట్రేడ్ వర్గాలనుఆశ్చర్యపరిచింది. ఈ సినిమాను కెఎస్‌రామారావు సమర్పించగా శ్రీధర్ నిర్మించారు.దర్శకుడు శేఖర్ సూరిఫస్టాఫ్‌ను చిత్రీకరించిన తీరు ముచ్చటగాఉంది. రాజీవ్ కనకాల, రిషి, మోనా చోప్రా,ఘజల్ శ్రీనివాస్, మల్లికార్జునరావు,మధు, సారా(యుఎస్‌ఎ) తదితరులు నటించారు. త్వరలో అమెరికాలో ఈసినిమావిడుదల కానుంది. ట్రేడ్‌ఎంక్వయిరీలకు ఈ నెంబర్లలోసంప్రదించవచ్చు. Ravi713-240-4249 and Shashi 732-762-8480


Click it and Unblock the Notifications











