సూపర్‌నిరుత్సాహం
నాగార్జునసూపర్ ప్రేక్షకులను నిరుత్సాహపరిచింది.టెక్నికల్‌గా సూపర్‌గా ఉన్నప్పటికీకథలో నేటివిటీ లోపించడం, స్క్రీన్ ప్లే అతుకులబొంతలా ఉండడంతో సినిమా సంతృప్తికలిగించదు. క్లెమాక్స్ అద్భుతంగాఉన్నప్పటికీ సినిమాను రక్షించడానికిఅదొక్కటే సరిపోదు. శివ సినిమా చూసిన ప్రేక్షకులు శివశివా అని లెంపలువేసుకోవలసిన పరిస్ధితి. అనుకోకుండాఒకరోజు ఎ ఫిల్మ్‌బై అరవింద్ సైలెంట్‌గావిజయవంతమయ్యాయి. శేఖర్ సూరి ఎఫిల్మ్ బై అరవింద్ కంటే అనుకోకుండాఒకరోజు కలెక్షన్లు మెరుగ్గాఉన్నాయి.అనుకోకుండా ఒకరోజు అమెరికాలోఇప్పటికే ఆడుతుండగా, ఎ ఫిల్మ్ బైఅరవింద్ త్వరలో విడుదల కానుంది. కొత్తఏడాదిలో ఏడునెలలు గడిచినా పెద్ద హీరోల సినిమా (సంక్రాంతిమినహా) ఏదీ విజయవంతంకాకపోవడం గమనార్హం.


Click it and Unblock the Notifications











